సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ..
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.
తాజాగా షూటింగ్ గ్యాప్ రావడంతో వెకేషన్ కి వెళ్ళింది జాన్వీ
సముద్రం మధ్యలో ఇలా బోట్ మీద వైట్ షర్ట్ లో హాట్ ఫోజులిచ్చింది జాన్వీ కపూర్.