అందాల భామ జాన్వీ కపూర్..

ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తుంది.

వీటిలో ఒక మూవీ ఈ నెలలో రిలీజ్ కాబోతుంది.

తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో సందడి చేసే ఈ భామ.. 

తాజాగా కలర్‌ఫుల్ అవుట్ ఫిట్స్‌లో.. 

పరువాలు ఒలికిస్తూ జాజి పువ్వులా కనిపిస్తుంది. 

ఈ ఫోటోలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.