బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిలీ’ నవంబర్ 4న వరల్డ్‌వైడ్  రిలీజ్‌కు  రెడీ అయ్యింది.

ఈ సినిమాను హిందీతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ సందడి చేస్తోంది. ఈ క్రమంలో అమ్మడు బ్లూ కలర్ డ్రెస్‌లో చేసిన అందాల విందు నెట్టింట వైరల్ అవుతోంది.