బాలీవుడ్ భామ జాన్వీ కపూర్..

తన హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో..

సోషల్ మీడియాని నిత్యం హీటెక్కిస్తుంటుంది.

తాజాగా బవాల్ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న జాన్వీ..

హాట్ అందాలతో మాన్‌సూన్‌లో కూడా చెమటలు పట్టిస్తుంది.

తాజాగా ఈ భామ సిల్వర్ డ్రెస్‌లో..

జిల్ జిల్ జిగేల్‌మంటూ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.