జాన్వీ కపూర్ గోల్డెన్ హవర్..

బాలీవుడ్ భామ జాన్వీ త్వరలో ఎన్టీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

తాజాగా ముంబైలోని ఓ పార్క్ కి జాన్వీ సాయంత్రం పూట వెళ్ళింది.   

అక్కడ సూర్యాస్తమయాన్ని ఫొటోలు తీసి, తన ఫొటోలు కూడా పోస్ట్ చేస్తూ గోల్డెన్ హవర్ అంటూ కామెంట్ చేసింది జాన్వీ.