బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్..

ప్రస్తుతం హాలిడే ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంది.

అందుకు సంబంధించిన పిక్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జాన్వీ సినిమాలు విషయానికి వస్తే..

బాలీవుడ్‌లో చేసిన రెండు సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి.

తెలుగులో ఎన్టీఆర్‌తో 'దేవర' సినిమాలో నటిస్తుంది.