అందాల భామ జాన్వీ కపూర్..

వరుణ్ ధావన్ సరసన ‘బవాల్’లో నటించింది.

ఈ మూవీ జులై 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ జాన్వీ తెగ సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే ఒక ఈవెంట్‌కి జాన్వీ జీన్ స్కర్ట్‌లో వచ్చింది.

ఆ డ్రెస్‌లో క్యూట్ క్యూట్‌గా కనిపిస్తున్న ఫోటోలను షేర్ చేయగా..

నెట్టింట ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.