ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై RBI కొత్త రూల్స్ తీసుకొస్తోంది... 

జనవరి 1, 2022 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. 

RBI కొత్త మార్గదేశాలతో ఆన్‌లైన్ చెల్లింపుల విధానం మారిపోనుంది. 

ఆర్బీఐ పేమెంట్ గేట్‌వేలు, ఆన్‌లైన్ వ్యాపారుల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలో కస్టమర్ల కార్డ్ వివరాలను స్టోర్ చేయకుండా నియంత్రిస్తుంది. 

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు  మీరు మీ 16 అంకెల కార్డ్  నంబర్‌ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 

అలాగే ఎక్కడికి వెళ్లినా కార్డును  తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

కొత్త నిబంధనలు జూలై 2021 నుండి  అమల్లోకి రావాల్సి ఉంది. 

ఇప్పుడు జనవరి 2022 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.