Reliance Jio కంపెనీ దేశంలో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పుడు జియో 5G సర్వీసులు 5 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

అందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, వారణాసి ఉన్నాయి.

టెలికాం ఆపరేటర్ ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని నగరాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2023 నాటికి భారత్‌లోని ప్రధాన నగరాల్లో 5G కనెక్టివిటీని అందిస్తుంది.

5G రెడీ స్మార్ట్‌ఫోన్లను కలిగిన Jio  యూజర్లు వారి ప్రాంతంలో నెట్‌వర్క్  అందుబాటులోకి వచ్చింది

5G స్మార్ట్‌ఫోన్ యూజర్లందరకు ఈ జియో ఆహ్వానాన్ని పొందలేరని గమనించాలి.

Jio 5G ఇన్విటేషన్ పొందడానికి స్మార్ట్‌ఫోన్ మోడల్, యాక్టివ్ Jio ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో సహా గుర్తుంచుకోవాలి.

మీ ఫోన్‌లో Jio 5G కనెక్టివిటీని పొందడానికి అవసరమైన అన్ని ఉన్నాయో  లేదో ఇప్పుడు చూద్దాం.. 

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.