మీ స్మార్ట్‌ఫోన్‌ 5G సపోర్టు చేస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు!

By 10TV Telugu News

April 5, 2024

భారత్‌లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి

Source : Google

ఇప్పటికే జియో 5G సర్వీసులను దేశవ్యాప్తంగా అందిస్తోంది. 

Source : Google

జియో 5G సర్వీసులు అన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తాయో  లేదో తెలుసుకోవచ్చు  

Source : Google

మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు ఇస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. 

Source : Google

 మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌ (Settings) యాప్‌కి వెళ్లండి.

Source : Google

Wi-Fi & Network ఆప్షన్‌పై Click చేయండి.

Source : Google

ఇప్పుడు 'SIM & Network' ఆప్షన్‌పై Click చేయండి

Source : Google

Preferred network type ఆప్షన్ క్రింద అన్ని టెక్నాలజీ లిస్టును చూడవచ్చు. 

Source : Google

మీ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తే.. అక్కడ 2G/3G/4G/5Gగా లిస్టు కనిపిస్తుంది. 

Source : Google