జియో, ఎయిర్‌టెల్ 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి.

జియో, ఎయిర్‌టెల్ 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5G సర్వీసులను ప్రారంభించాయి.

5G నెట్‌వర్క్ సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్లలోనే Jio, Airtel 5G సర్వీసులు

మీ ఫోన్ 5Gని సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోండి  

మీ ఫోన్‌లో, సెట్టింగ్‌ల  యాప్‌కి వెళ్లండి.

'Wi-Fi & Network' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

'SIM & నెట్‌వర్క్' ఆప్షన్‌పై Click చేయండి.

'ప్రైమరీ నెట్‌వర్క్' ఆప్షన్ కింద అన్ని టెక్నికల్ లిస్టును చూడవచ్చు. 

 మీ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తే.. 2G/3G/4G/5Gగా లిస్టు కనిపిస్తుంది.