మరికొద్దిరోజుల్లో 2022 సంవత్సరం ముగుస్తోంది.
రిలయన్స్ జియో 2023 రూ. 2023 ధరతో కొత్త హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్ ప్రారంభించింది.
రిలయన్స్ జియో ప్రతి ఏడాదిలో కొత్త సంవత్సర ప్లాన్ ప్రవేశపెడుతుంది.
ఈ సంవత్సరం కూడా రూ. 2023 ధరతో కొత్త జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది.
ఈ సంవత్సరం కూడా రూ. 2023 ధరతో కొత్త జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది.
ఈ జియో ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, చాలా డేటాను అందిస్తుంది.
జియో అందించే రూ. 2023 ప్లాన్ ఇప్పుడు Jio.comలో అందుబాటులో ఉంది.
MyJio యాప్ Google Pay, PhonePeతో సహా ఏదైనా థర్డ్ పార్టీ మొబైల్ రీఛార్జ్ వెళ్లవచ్చు.
రూ. 2023 జియో కొత్త ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
9 నెలల పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది.
FULL STORY