JioBook

అమెజాన్‌లో జియోబుక్ 11 2023 సేల్.. 

By 10TV Telugu News

Aug 5, 2023

JioBook

దేశంలోని ‘ఫస్ట్ లెర్నింగ్ బుక్’గా ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది

Image Source : Google

JioBook

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో రూ. 16,499కి విక్రయిస్తోంది.

Image Source : Google

JioBook

ఈ డివైజ్ ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Image Source : Google

JioBook

ఈ డివైజ్ క్లౌడ్ స్టోరేజ్, ఇంటర్నల్ SIM కార్డ్ అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది. 

Image Source : Google

JioBook

రిలయన్స్ కొత్త ఆఫర్ ఫీచర్లను, ల్యాప్‌టాప్‌ను ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం. 

Image Source : Google

JioBook

జియోబుక్ 4G ల్యాప్‌టాప్ ఫీచర్లు

Image Source : Google

JioBook

4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fiని కలిగి ఉంది

Image Source : Google

JioBook

రిలయన్స్ జియోబుక్ 4G ల్యాప్‌టాప్.. ఎలా కొనాలంటే?

Image Source : Google