జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది.

అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ కోసం చూసే యూజర్లకు సరైన అవకాశం. 

జియో కస్టమర్లందరికీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ప్లాన్ అందిస్తోంది. 

ఈ ప్లాన్‌లు నెలకు రూ. 399 నుంచి ప్రారంభమవుతాయి. 

అన్‌లిమిటెడ్ స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తాయి. 

జియోఫైబర్ యూజర్లు అవసరాలకు అనుగుణంగా నెలవారీ, త్రైమాసికం లేదా వార్షిక కనెక్షన్‌ని ఎంచుకోవచ్చు. 

జియోఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సంబంధించి జాబితాలో త్రైమాసిక ప్లాన్‌లను ఓసారి ట్రై చేయండి. 

రూ. 1197 ధరతో, కేవలం ఇంటర్నెట్, కాలింగ్ బెనిఫిట్స్ కోరుకునే జియోఫైబర్ యూజర్లకు బెస్ట్ ప్లాన్ 

జియో రూ. 1197 ప్లాన్‌ సహా ఇతర ప్లాన్లలో ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే