రిలయన్స్ జియో కొత్త జియోఫైబర్ కనెక్షన్‌ కోసం చూస్తున్నారా?

జియో యూజర్లందరికి కంపెనీ ప్రత్యేక  ఆఫర్‌ను అందిస్తోంది.

జియో యూజర్లు జీరో కాస్ట్ బుకింగ్‌లో కొత్త JioFiber కనెక్షన్‌ని పొందవచ్చు.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో బ్రాడ్‌బ్యాండ్ రూటర్ ఇన్‌స్టాలేషన్, డిపాజిట్ చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

కొత్త కస్టమర్‌లు మూడు, ఆరు లేదా పన్నెండు నెలల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు.

అందులో TV, 400+ ఛానెల్స్,  యాడ్ చేసిన OTT (ఓవర్-ది-టాప్) బెనిఫిట్స్ కూడా ఎంచుకోవచ్చు. 

Jio పోస్ట్‌పెయిడ్ JioFiber ప్లాన్‌లపై స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తోంది.

రూ. 499, రూ. 599, రూ. 799, రూ. 899 వంటి జియో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ కొత్త JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఏదైనా ఒకటి ఎంచుకునే కస్టమర్‌లు ఫ్రీ ఇన్‌స్టాలేషన్, గేట్‌వే రూటర్, సెట్-టాప్ కూడా పొందవచ్చు.