నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

1365 అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు

ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు

ఎంపికైన అభ్యర్థులు నేవీలో నాలుగేళ్లు సేవలు అందిస్తారు

అర్హత-ఇంటర్

ఎంపిక- సీబీటీ, రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక

దరఖాస్తుకు చివరి తేదీ - జూన్ 14

వెబ్ సైట్ - joinindiannavy.gov.in