వ్యాయమం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

జాగింగ్ చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు

జాగింగ్ వల్ల గుండెకు మేలు కలుగుతుంది

కార్డియో వ్యాస్కులార్ ఫిట్ నెస్ లభిస్తుంది

గుండె కండరాలు, రక్తనాళాలకు మేలు కలుగుతుంది

డయాబెటిస్ లాంటి వ్యాధులకు జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ ఉపకరిస్తాయి

జాగింగ్ చేయటం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి

జాగింగ్ కు ముందు, తరువాత స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి

స్ధూలకాయులు జాగింగ్ చేయాలంటే ముందుగా బరువు తగ్గాలి

జాగింగ్ చేసేవారు తగినంత నీరు తాగడం మంచిది