ఆరు నూరైనా, నూరు ఆరైనా సినిమాను జనవరి 7నే థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఆర్ఆర్ఆర్ టీమ్
సినిమా వాయిదా పడుతుందనే ప్రచారానికి చెక్ పెట్టేలా డైరక్టర్ రాజమౌళి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు.
దేశవ్యాప్తంగా
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఆర్ఆర్ఆర్
వాయిదా పడొచ్చని వార్తలొచ్చాయి
జనవరి 7న విడుదల కావాల్సి ఉంది ఆర్ఆర్ఆర్.
జనవరి ఫస్ట్ వీక్ తరువాత
ఆంక్షలు వుండవని భావిస్తోంది
ఆర్ఆర్ఆర్ టీమ్.