చేసిన నేరాన్ని బట్టి దోషులకు జడ్జీలు శిక్షలు విధిస్తారు

నేరస్తుడు బతకడమే తప్పు అనిపిస్తే మరణ శిక్ష విధిస్తారు

క్షమించరాని నేరం చేసిన వాళ్ళకి ఈ మరణ శిక్ష విధిస్తారు

మరణ శిక్ష తీర్పు అనంతరం జడ్జ్ పెన్ నిబ్‌ని విరిచేస్తారు

ఉరిశిక్ష తీర్పు అనంతరం నిబ్ విరచడం బ్రిటీష్ కాలంలోనే మొదలైంది

మరణ శిక్ష తీర్పుని రాసిన పెన్‌తో మరొకరి తీర్పుని రాయకూడదు

ఇతర ఏ కారణంతో అయినా మళ్ళీ ఆ పెన్ ఉపయోగించకూడదు

ఒకసారి తీర్పిస్తే తిరిగి మార్చడం జరగదు అనే దానికి సంకేతం