బరువు సులభంగా తగ్గించుకోవడానికి చిట్కాలు

జీల‌క‌ర్ర నీరు తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గించుకోవచ్చు

తేనె, నిమ్మ‌ర‌సంలో బ‌రువును త‌గ్గించే అనేక పోష‌కాలు ఉంటాయి

పచ్చి కాయగూరలు, పండ్లు తింటే సులభంగా బరువు తగ్గవచ్చు

తమలపాకులు, మిరియాలు అనవసరమైన కొవ్వును కరిగిస్తాయి

సలాడ్ లు, పప్పులు, గింజలను ఆహారంతో తీసుకోండి

కార్బోహైడ్రేట్స్ ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి

ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి

ఉదయం లేచిన వెంటనే పరగడుపున చెంబు గోరు వెచ్చని నీరు తాగాలి

మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి