మ‌లింగ రికార్డును బ‌ద్ద‌లుకొట్టిన ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ క‌గిసో ర‌బాడ

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డు

ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌కు రబాడ ప్రాతినిథ్యం

తాజాగా గుజ‌రాత్ ఓపెన‌ర్ సాహాను ఔట్ చేసిన రబాడ

దీంతో ఐపీఎల్‌లో వందో వికెట్‌

అతి త‌క్కువ బంతుల్లో 100 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ర‌బాడ

మొత్తం 1,438 బంతుల్లో 100 వికెట్లు

మ‌లింగ గతంలో 1,622 బంతుల్లో 100 వికెట్లు

మూడో స్థానంలో వెస్టిండీస్ మాజీ బౌల‌ర్ డ్వేన్ బ్రావో (1,619 బంతుల్లో)