టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..

పెళ్లి చేసుకొని, అమ్మతనాన్ని ఆహ్వానించి..

కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరంగా ఉంది.

ఇటీవలే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్-2.

NBK108 లో బాలయ్య సరసన నటిస్తుంది.

తాజాగా ఈ చందమామ కాటుక కళ్ళతో కవ్విస్తూ..

అభిమానులను తన మాయలో పడేస్తుంది.