బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని..

ప్రభాస్ 'కల్కి'లో నటిస్తూ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది.

అక్కడ ప్రభాస్, దిశా పై రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు.

ఇక అక్కడ షూటింగ్‌లో ఉన్న దిశా.. 

తన ఇన్‌స్టాలో తన కొత్త ఫోటోషూట్‌ని షేర్ చేసారు.

మ్యాగజైన్‌ కవర్ పేజీ కోసం చేసిన ఈ ఫోటోషూట్‌లో..

దిశా పటాని పడుచు పరువాలతో ఫిదా చేస్తున్నారు.