అక్కినేని అఖిల్ 'హలో' సినిమాతో పరిచమైన హీరోయిన్ 'కళ్యాణి ప్రియదర్శన్'.

ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది ఈ భామ.

కాగా ఇటీవలే తన అన్నయ్య పెళ్లిని.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా చేసింది.

ఈ వివాహంలో.. కళ్యాణి చీరలో పరువాలు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.