కాంతార భామ సప్తమి గౌడ..

ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇక తెలుగులో నితిన్ 'తమ్ముడు' సినిమాలో..

హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా సప్తమి సోషల్ మీడియాలో..

ట్రెడిషనల్ ఫోటోషూట్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తుంటారు.

తాజాగా రెడ్ శారీ సింగారంతో..

అబ్బాయిల మనసుని దోచుకుంటున్నారు.