మాల్దీవ్స్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న కన్నడ భామ ఆషిక రంగనాథ్..

కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది ఆషిక రంగనాథ్.

ఇటీవలే అమిగోస్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులని మెప్పించింది. 

తాజాగా ఫ్రెండ్స్‌తో కలిసి మాల్దీవ్స్ కి వెళ్లగా అక్కడ బీచ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.      

ఇక బీచ్‌లో హాట్ హాట్ ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఈ కన్నడ భామ.

ఆషిక రంగనాథ్ ఇలా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.