బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం
కన్నడ పాపులర్ టీవీ నటి అమృతా నాయుడు కూతురు మృతి
షాపింగ్ తర్వాత కూతురితో స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం
స్కూటీని ఢీకొట్టిన లారీ
ప్రమాదంలో సమన్వి(6) అక్కడికక్కడే దుర్మరణం
తీవ్రగాయాలతో ఐసీయూలో నటి అమృతా నాయుడు
నటి అమృతా నాయుడు 4 నెలల గర్భిణి
లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రియాల్టీ షో లతో పేరు తెచ్చుకున్న సమన్వి