కన్నడ భామ సప్తమి గౌడ కాంతార సినిమాతో..
ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.
ఇటీవల 'వ్యాక్సిన్ వార్' సినిమాలో నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం 'యువ' అనే కన్నడ సినిమాలో నటిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో ఆకట్టుకునే సప్తమి..
తాజాగా పంజాబీ డ్రెస్‌లో పడుచు సొగసులతో..
అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.