కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడి

కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు

బీజేపీ 65 సీట్లకే పరిమితం

జేడీఎస్ 19 స్థానాల్లో గెలుపు

కల్యాణ రాజ్య ప్రగతి పార్టీకి 1

సర్వోదయ కర్ణాటక పార్టీకి 1 సీటు

ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపు

113 మేజిక్ ఫిగర్

కాంగ్రెస్‌కి అంతకంటే 23 సీట్లు ఎక్కువ

2018లో కాంగ్రెస్‌కి 80 మాత్రమే