కరోనా సమయంలో మరో పిడుగు
దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం
కర్ణాటకలో ఒకరికి మంకీ ఫీవర్ గా నిర్ధారణ
2022లో తొలి మంకీ ఫీవర్ కేసు నమోదు
కోతుల నుంచి మనుషులకు సోకే వైరల్ ఇన్ఫెక్షన్ తో కూడిన జబ్బు మంకీ ఫీవర్
మంకీ ఫీవర్ బాధితులకు జ్వరం, ఒళ్లునొప్పుల వంటి తీవ్ర లక్షణాలు
దక్షిణాసియాలో కోతుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు పరిశోధకులు తేల్చారు
కరోనాకు ముందు కర్ణాటకలోనే మంకీ ఫీవర్ కేసులు
కర్ణాటకలో గతంలో మంకీ ఫీవర్ బారిత పడి 25 మందికిపైగా మృతి