బలగం వేడుకల్లో
కావ్య కళ్యాణ్ రామ్
కావ్య కళ్యాణ్ రామ్ మసూద, బలగం సినిమాలతో వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉంది.
త్వరలో ఉస్తాద్ సినిమాతో రాబోతుంది.
తాజాగా బలగం సినిమా 100 అంతర్జాతీయ అవార్డుల వేడుక నిర్వహించారు.
ఈ ఈవెంట్లో ఇలా పింక్ డ్రెస్‌లో కనపడి అలరించింది.