కావ్య తాపర్ 'ఈ మాయ పేరేమిటో' తెలుగు సినిమాతో..

హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు.

ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 వంటి..

సినిమాలతో తెలుగు తమిళంలో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇప్పుడు రవితేజ 'ఈగల్'లో హీరోయిన్‌గా చేస్తున్నారు.

నేడు ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..

కావ్య తాపర్ తన చీర తళుకులతో..

ఆడియన్స్‌ని ఫిదా చేశారు.