జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు KCR రెడీ

ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసేందుకు సమాయత్తం

ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు రెడీ

సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కీలక చర్చలు

దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపైనే ప్రముఖంగా చర్చ 

కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ ఠాక్రే సంపూర్ణ మద్దతు

భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ఉత్తర్‌ ప్రదేశ్ ఎన్నిక‌లు కీలకం