వేసవిలో ఈ జాగ్రత్తలతో మీ పెట్ డాగ్ సేఫ్!

వేసవి కాలంలో ఇంట్లోని పెట్ డాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

మంచి ఆయిల్‌తో రెగ్యులర్‌గా గ్రూమింగ్ చేయాలి. పేలు వంటివి లేకుండా చూడాలి

ఈగలు, కీటకాల వల్ల డాగ్స్ ఇబ్బంది పడకుండా చూడాలి

దురదలు, దద్దుర్లు వంటివి రాకుండా వైద్యుల సలహాతో జాగ్రత్తలు తీసుకోవాలి

ఎండ తగలకుండా నీడలో, చల్లటి ప్రదేశంలో ఉంచాలి. సన్‌స్క్రీన్ క్రీమ్స్ రాయాలి

నాలుగు నుంచి ఆరు వారాలకోసారైనా స్నానం చేయించి, శుభ్రంగా ఉంచాలి

వేసవిలో వాటి ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తుండాలి

శుభ్రమైన మంచి నీళ్లు నిరంతరం అందుబాటులో ఉంచాలి. వీలైతే ఐస్ క్యూబ్స్ వేయాలి

స్పైసీ ఫుడ్ కాకుండా, నీళ్ల శాతం ఎక్కువగా ఉండే ఫుడ్ ఇవ్వాలి