స్మార్ట్ ఫోన్ షర్ట్ జేబులో పెట్టుకోవడం అలవాటా?

స్మార్ట్ ఫోన్ షర్ట్ జేబులో పెట్టుకోవడం ప్రమాదం అంటున్న నిపుణులు

స్మార్ట్ ఫోన్ షర్ట్ జేబులో పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

ఇలా ఫోన్ పెట్టుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం

ఫోన్ నుంచి వచ్చే  రేడియేషన్ గుండెను బలహీనపరుస్తుంది

పడుకునేటప్పుడు దిండు కింద ఫోన్ పెట్టుకున్నా ప్రమాదమే

మెదడు పనితీరు దెబ్బతింటుంది

తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయంటున్న నిపుణులు