కీర్తి సురేష్ సౌత్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.

ప్రస్తుతం ఈ భామ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన..

'నాయ‌కుడు' అనే సినిమాలో నటిస్తుంది. 

ఈ సినిమా జులై 14న రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో కీర్తి వరుస ఫోటోషూట్స్ చేస్తుంది.

తాజాగా గోల్డ్ టాప్‌లో కిల్లింగ్ లుక్స్‌తో..

కుర్రాళ్ళ గుండెలను గాయం చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.