మలయాళ భామ కీర్తి సురేష్..

మహానటి సినిమాతో తెలుగు వారికీ బాగా దగ్గరైంది.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది.

ఒకటి చిరంజీవి 'భోళాశంకర్'. ఈ సినిమాలో చిరుకి చెల్లిగా కనిపించబోతుంది.

మరొకటి నాని పాన్ ఇండియా మూవీ 'దసరా'.

గతంలో కీర్తి, నానితో కలిసి 'నేను లోకల్' సినిమాలో నటించింది.

ఆ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ పై ఆసక్తి నెలకుంది.

ఈ నెల 30న ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది.