దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ కలకలం

భారత్ లో ఈ ఏడాది మంకీ ఫీవర్ తొలి కేసు

కేరళలో మంకీ ఫీవర్ కేసు నమోదు

వయనాడ్ జిల్లాలో 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్ నిర్ధారణ

రెండేళ్ల క్రితం కర్ణాటకలో మంకీ ఫీవర్‌తో 26 మంది మృతి

క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) దీన్నే మంకీ ఫీవర్ అంటారు

మంకీ ఫీవర్.. మానవులకు, కోతులకు ప్రాణాంతకం

1957లో కర్ణాటకలో తొలిసారి బయటపడ్డ కేఎఫ్‌డీ