'రొమాంటిక్' సినిమాతో హీరోయిన్ పరిచయమైన  కేతిక శర్మ..

ఆ తరువాత రెండు సినిమాల్లో వెంటవెంటనే కనిపించింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాలో..

సాయి ధరమ్ తేజ్‌కి జంటగా నటించింది.

ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ..

ప్రెస్ మీట్స్‌లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ అదరగొడుతుంది.

తాజాగా చీరలు అందాలు ఆరబోస్తూ కేక అనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.