కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి.. 

సినిమా షూటింగ్స్‌తో కాకుండా సోషల్ మీడియా.. 

ఫోటోషూట్స్‌తో ఆడియన్స్ ముందుకు వస్తుంది.

తాజాగా స్టైలిష్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో..

అదిరే ఫోజులతో నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటుంది.

కాగా ఈ భామ చివరిగా తమిళ్ 'కోబ్రా' సినిమాలో నటించింది.  

అప్పటి నుంచి మరో మూవీ అనౌన్స్ చేయలేదు.