బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా..

'సత్యప్రేమ్ కి కథ' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌తో బి-టౌన్‌లో తెగ సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే ఒక వేదిక పై రెడ్ డ్రెస్ గులాబీలా కనిపిస్తూ..

కురాళ్ళ గుండెల్లో ప్రేమ ముల్లుని గుచ్చుతోంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.