కిడ్నీ జబ్బు తీవ్రత అధికమైతే  ఉప్పు వాడకం తగ్గించాలి

మాంసకృత్తులు  తక్కువగా తీసుకోవాలి

లీటరు కంటే ఎక్కువ నీరు తాగాలి

వంటల్లో అల్లం,  పసుపు తప్పనిసరి

కొత్తిమీర బాగా వాడాలి

పెరుగు, బీన్స్‌,  గుమ్మడి విత్తనాలు తీసుకోవాలి

వంటల్లో ఆలీవ్‌ నూనెను వాడుకోవాలి

ఇంట్లో తయారు చేసిన  వేడి ఆహార పదార్థాలు తినాలి

కారం, మసాలాలను తగ్గించుకోవాలి

సిగరెట్‌ను పూర్తిగా  మానేయాల్సి ఉంటుంది