దీర్ఘకాల కిడ్నీజబ్బులను కొనితెచ్చుకోవద్దు

మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి రిస్క్

పొగ, మద్యం అలవాట్లు ఉన్నా ముప్పు

మధుమేహం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి

క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి

రక్తంలో క్రియాటినైన్‌, మూత్రంలో అల్బుమిన్‌ పరీక్షలు చేయించుకోవాలి

ఏడాదికోసారి పరీక్షలు చేయించుకోవాలి

రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి

ప్రతి రోజూ వ్యాయామం చేయాలి

కదలకుండా కూర్చోవటం తగ్గించుకోవాలి