అతినిద్రకు దూరంగా ఉండాలి

ఎక్కువసేపు నిద్రిస్తే కిడ్నీల్లో మూత్రం ఎక్కువ చేరుతుంది

ఉప్పు అతిగా తీసుకోవద్దు

మూత్రపిండాలపై సోడియం వ్యతిరేక ప్రభావం

మద్యపానానికి దూరంగా ఉండాలి

నీళ్లు సరైన మోతాదులో తాగాలి

శరీరంలోని మలినాలు కిడ్నీలో పేరుకుపోవు

చాలాసేపు ఒకే దగ్గర కూర్చోవద్దు

తేలికపాటి వ్యాయామాలు చేయాలి

శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి