2023, మే 6న కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II కుమారుడు కింగ్ ఛార్లెస్-III

క్వీన్ ఎలిజబెత్‌-II కన్నుమూతతో కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేక

రాజవంశ సంప్రదాయాలు, నిబంధనల ప్రకారం వేడుక

కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలాంటి పట్టాభిషేకాలు

క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో  పట్టాభిషేక మహోత్సవ ఊరేగింపు

వెస్ట్‌మిన్‌స్టర్ చర్చిలో వేడుక

ప్రిన్స్ చార్లెస్, కామిల్లా “గోల్డ్ స్టేట్ కోచ్”లో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు

ఈ “గోల్డ్ స్టేట్ కోచ్” 260 ఏళ్ల క్రితం నాటిది

1831 నుంచి ఇప్పటివరకు వాడుతున్నారు

కింగ్ ఛార్లెస్-III కిరీటం ధరించిన చిత్రాన్ని కొత్త శ్రేణి స్మారక నాణేలపై