కివీ పండు ఆరోగ్యానికి మేలు

కివీ పండులో అనేక పోషకాలు

రక్తపోటును నియంత్రించి కొవ్వును కరిగిస్తుంది

బరువు తగ్గాలనుకుంటే కివీ పండు తీసుకోవచ్చు

పేగుల ఆరోగ్యాన్ని ప్రేరేపించి, మలబద్ధకాన్ని నివారిస్తాయి

శ్వాసకోశ వ్యవస్థ మొత్తానికీ సహాయపడుతుంది

ఆస్తమా రోగులకు ఎంతో మేలు చేస్తుంది

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, గురక శబ్దాన్ని తగ్గిస్తుంది

గుండె పోటుకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి

ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది