నోరా ఫతేహీ. ఇండియన్ ఫిల్మీవుడ్ లో అల్ట్రా మోడ్రన్ గా ఉండే బ్యూటీ.

హీరోయిన్ రేంజ్ ఫిజిక్ ఉన్నప్పటికీ... ఐటమ్ గాళ్ గా హిందీ సహా పలు భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ బాహుబలి మనోహరి.

1992లో పుట్టిన ఈ కెనడియన్ యాక్ట్రెస్ హిందీ రోర్, పూరీ జగన్నాథ్ టెంపర్ మూవీతో పేరు తెచ్చుకుంది

టాప్ హీరోల సినిమాల్లో ఐటమ్ భామగా పేరు తెచ్చుకున్న నోరా ఫతేహీ.. హీరోయిన్ గా రాణించేందుకు ఆరాటపడుతోంది

ఇండియన్ బాడీ లాంగ్వేజ్... ఇండియన్ ఫేస్ కట్ ఉండటం నోరా ఫతేహీకి ప్లస్ పాయింట్