కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌ త‌రుపున అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డ‌ర్ (నాన్ వికెట్ కీప‌ర్‌) గా నిలిచాడు

చెన్నై వేదిక‌గా ఆసీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో విరాట్ ఈ ఘ‌న‌త సాధించాడు. 

మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోవ‌డం ద్వారా అనిల్‌కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు

విరాట్ కోహ్లీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో మొత్తం 15 క్యాచ్‌లు అందుకున్నాడు. 

కోహ్లీకి ఇది నాలుగో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌

ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో అనిల్‌ కుంబ్లే 14 క్యాచ్‌లు ప‌ట్టాడు

ఆ త‌రువాత‌ క‌పిల్ దేవ్ 12 క్యాచ్‌లు

స‌చిన్ టెండూల్క‌ర్‌లు 12 క్యాచ్‌లు అందుకున్నారు