'స్పై' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మీనన్..

మంచి సక్సెస్‌ని అందుకోలేక పోయింది.

దీంతో టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడలేకపోయింది.

ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

తాజాగా బుల్లి డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న..

ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.