తెలుగమ్మాయి కోమలీ క్యూట్ ఫొటోలు

తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్ పలు సినిమాల్లో నటించింది.

సెకండ్ హీరోయిన్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది కోమలీ. 

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన క్యూట్ ఫొటోలు పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఇలా బ్లూ జీన్స్, గ్రీన్ టీ షర్ట్ తో క్యూట్ ఫొటోలు పోస్ట్ చేసింది.